https://saiayushayurveda.com/

ఆయుర్వేద మాన్సూన్ వెల్నెస్ – కేరళ కర్కిడక చికిత్స తో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి

వర్షాలు అంతట కురుస్తున్నందువలన వేసవి వేడి నుండి కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా అనేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది.  మా సాయి ఆయుష్ ఆయుర్వేద హాస్పిటల్లో ప్రత్యేక ఆయుర్వేద  వెల్నెస్ ప్రోగ్రాం తో మేము ఈ అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తాము. వర్షాకాలంలో వచ్చే  వ్యాధులకి...